నెటిజన్లకు ఘాటు ట్వీట్లతో సమాధానం చెప్పిన హర్భజన్ సింగ్... ధోనీని అడగాలని సూచన

23-08-2017 Wed 07:57 | Sports
2011 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టు ఆటగాళ్లకి ఆమ్రపాలి సంస్థ విల్లాలను కానుకగా అందజేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తరువాతి కాలంలో ఆమ్రపాలి సంస్థకు మహేంద్ర సింగ్ ధోనీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాడు. అయితే విల్లాలు కొనుక్కున్న వాళ్లను ఆమ్రపాలి సంస్థ మోసం చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో ఆ పదవి నుంచి ధోనీ తప్పుకున్నాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో భజ్జీని ఉద్దేశిస్తూ ఒక నెటిజన్ ‘కోట్లాది రూపాయల విలువ గల విల్లాలను ఆమ్రపాలి సంస్థ ధోనీ, భజ్జీలకు కానుకలుగా అందజేసింది. అందువల్లే మా డబ్బులు మాకు రావడంలేదు’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశాడు.

 దీంతో చిర్రెత్తుకొచ్చిన భజ్జీ అతనికి సమాధానమిస్తూ, ‘మేము విల్లాలు అందుకున్నట్లు మీకు ఎవరు చెప్పారు? అలాంటివి ఏమీ మాకు అందలేదు. మా పేర్లు వాడుకుని ప్రజల నుంచి పలువురు సొమ్ములు చేసుకుంటున్నారు’ అని స్పష్టం చేశాడు. దానికి మరో నెటిజన్ ‘ఆమ్రపాలి సంస్థ యజమానికి ధోనీ మంచి స్నేహితుడు. అందుకే హర్భజన్‌ సింగ్‌ ఆబద్ధాలు చెప్తున్నాడు’ అంటూ ట్వీట్ చేశాడు. అతనికి భజ్జీ సమాధానమిస్తూ, ‘ఆమ్రపాలి సంస్థ యజమాని నాకు స్నేహితుడు కాదు కదా. ధోనీకి కదా. కాబట్టి ధోనీని అడగడం న్యాయం. ఏమాత్రం బుర్ర ఉన్నా అదే చెయ్యి’ అంటూ భజ్జీ కాస్తంత ఘాటుగా సమాధానం ఇచ్చాడు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more