వినాయ‌క చ‌వితికి రానున్న 'ల‌వ' కుమార్ టీజ‌ర్‌!

22-08-2017 Tue 16:50 | Entertainment
జూనియ‌ర్ ఎన్టీఆర్ `జై ల‌వ కుశ‌` చిత్రానికి సంబంధించి ల‌వ కుమార్ టీజ‌ర్‌ను వినాయ‌క చవితి సంద‌ర్భంగా 24వ తేదీ సాయంత్రం 5:40 గం.ల‌కు  విడుద‌ల చేయ‌నున్న‌ట్లు నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించింది. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించి విడుద‌ల చేసిన‌ `జై` ఫస్ట్‌లుక్‌, `జై` టీజ‌ర్‌, ల‌వ కుమార్ ఫ‌స్ట్‌లుక్‌ల‌కు అభిమానుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది.

 ఈ నేప‌థ్యంలోనే ల‌వ‌కుమార్ టీజర్‌ను కూడా విడుద‌ల చేసి, సినిమాపై అంచ‌నాల‌ను పెంచేందుకు చిత్ర‌యూనిట్ య‌త్నిస్తోంది. క‌ల్యాణ్ రామ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ చిత్రానికి కేఎస్ ర‌వీంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేస్తున్నారు. ఆయ‌న‌కు జోడీగా రాశి ఖ‌న్నా, నివేదా థామ‌స్‌లు న‌టిస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ న‌టుడు రోనిత్ రాయ్ తెలుగు తెర‌కు ప్ర‌తినాయ‌క పాత్రలో ప‌రిచ‌యం కాబోతున్నారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more