దెయ్యం కంటెంట్ అదరగొట్టేసింది .. రీమేక్ హక్కుల కోసం పోటీ!

22-08-2017 Tue 12:53 | International
తాప్సీ ప్రధాన పాత్రగా 'ఆనందో బ్రహ్మ' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, షకలక శంకర్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందింది. కానీ ఈ సినిమాకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అందుకు కారణం హారర్ ను, కామెడీని కరెక్టుగా కలిపి అందించడమేననే టాక్ వినిపిస్తోంది.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ పట్ల దర్శకుడు మహి వి.రాఘవ్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తాము ఆశించిన దానికంటే ఎక్కువగా ఈ సినిమా వసూళ్లు రాబడుతోందని అన్నాడు. దక్షిణాదిన ఇతర భాషల వారితో పాటు, హిందీ ఇండస్ట్రీ నుంచి కూడా రీమేక్ హక్కుల కోసం పోటీ పడుతుండటం గర్వంగా అనిపిస్తోందని చెప్పాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని అన్నాడు. ఈ ఏడాది బెస్ట్ హారర్ కామెడీ మూవీగా తమ సినిమా నిలవడం ఖాయమనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.  
tapsee

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more