భార‌త్ వ‌చ్చిన ప్రియాంక చోప్రా... క‌థ‌ల‌తో సిద్ధంగా ఉన్న 25 మంది ద‌ర్శ‌కులు!

22-08-2017 Tue 11:36 | Entertainment
సంజ‌య్ లీలా భ‌న్సాలీ రూపొందించే `గుస్తాక్‌` చిత్రంలో క‌థానాయ‌కుడిని ఎంపిక సందర్భంగా 2 వారాల పాటు భార‌త్ కు వ‌చ్చిన ప్రియాంక చోప్రాకు క‌థ‌లు చెప్ప‌డానికి దాదాపు 25 మంది ద‌ర్శ‌కులు సిద్ధంగా ఉన్నారు. వీరిలో `పింక్‌` ద‌ర్శ‌కుడు అనిరుద్ధ రాయ్ చౌద‌రి, `చ‌క్ దే ఇండియా` ద‌ర్శ‌కుడు శిమిత్ అమిన్‌, క‌బీర్ ఖాన్‌, అలీ అబ్బాస్ జాఫ‌ర్‌, విశాల్ భ‌ర‌ద్వాజ్‌లు ఉన్న‌ట్లు స‌మాచారం. అలాగే క‌ర‌ణ్ జొహార్ `ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్‌` వారు కూడా ప్రియాంక కోసం ఓ క‌థ‌ను సిద్ధంగా ఉంచినట్లు తెలుస్తోంది.

వీటిలో క‌నీసం మూడు స్క్రిప్టుల‌కైనా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చే యోచ‌న‌లో ప్రియాంక ఉన్న‌ట్లు ఆమె స‌న్నిహిత వ‌ర్గం అభిప్రాయ‌ప‌డుతోంది. అంతేకాకుండా త‌న ప్రొడ‌క్ష‌న్ హౌస్ `ప‌ర్పుల్ పెబ్బ‌ల్ పిక్చ‌ర్స్‌` ద్వారా నిర్మించిన `ప‌హునా` సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో కూడా ప్రియాంక పాల్గొన‌నుంది. ఇప్ప‌టికే హాలీవుడ్ `క్వాంటికో` టీవీ సిరీస్ మూడో సీజ‌న్‌తో పాటు `ఈజింట్ ఇట్ రొమాంటిక్‌`, `ఎ కిడ్ లైక్ జేక్‌` చిత్రాల్లో ప్రియాంక న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. వీటితో పాటు మాధురీ దీక్షిత్ జీవిత క‌థ ఆధారంగా ఇంగ్లీషులో నిర్మిస్తున్న టీవీ సిరీస్‌కి కూడా ప్రియాంక స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నుంది.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more