ఒక్క రోజులోనే 9500 ప్రాజెక్టులకు లైన్ క్లియర్ చేయనున్న మోదీ!

22-08-2017 Tue 10:00 | National
భారత ప్రధాని నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించనున్నారు. ఈ నెల 29వ తేదీన ఒక్క రోజులోనే ఆయన ఏకంగా 9500 రోడ్డు ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇవ్వనున్నారు. ఈ చారిత్రక ఘట్టానికి రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ వేదికకానుంది. ఈ రోడ్లలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, గ్రామీణ రహదారులు ఉన్నాయి. ఈ రోడ్డు ప్రాజెక్టును రూ. 27వేల కోట్లతో చేపట్టారు. వీటిలో కొన్నింటిని ప్రారంభించనుండగా, మిగిలిన వాటికి శంకుస్థాపన చేయనున్నారు.

 873 కి.మీ. మేరకు నిర్మించిన 11 జాతీయ రహదారులను మోదీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ భారీ ర్యాలీలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరీతో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేలు హాజరుకానున్నారు. మరోవైపు, వచ్చే ఏడాది రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ భారీ రోడ్ల ప్రాజెక్టు ప్రాధాన్యతను సంతరించుకుంది.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more