'విఐపి 2' సినిమా విషయంలో సౌందర్యపై విమర్శలు!

21-08-2017 Mon 16:33 | Entertainment
ధనుష్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో 'విఐపి' ఒకటిగా కనిపిస్తుంది. ఈ సినిమాలో ధనుష్ పాత్రను తీర్చిదిద్దిన తీరును .. ఆ పాత్ర యూత్ ను ప్రభావితం చేసిన తీరును ప్రేక్షకులు అభినందించారు. ఇక ఈ సినిమాలోని మదర్ సెంటిమెంట్ ఎంతటివారినైనా కదిలించి వేస్తుంది. ఈ కారణంగానే ఈ సినిమా తెలుగు వెర్షన్ 'రఘువరన్ బీటెక్' కూడా హిట్ కొట్టింది.

 ఆ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన 'విఐపి 2' మాత్రం ప్రేక్షకులను ఆ స్థాయిలో మెప్పించలేకపోయిందనే టాక్ కోలీవుడ్ లో వినిపిస్తోంది. ఈ సినిమాకి ధనుష్ అందించిన కథ బాగానే ఉందనీ, అయితే, తన దర్శకత్వంతో సౌందర్య ఆ కథను ఆడియన్స్ కి కనెక్ట్ చేయలేకపోయిందని అంటున్నారు. ఈ సినిమాకి వస్తోన్న తక్కువ రేటింగ్స్ కి సౌందర్యనే కారకురాలని చెబుతున్నారు. ఆమె వల్లనే ధనుష్ హిట్ ను మిస్సయ్యాడనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విమర్శలపై ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి.        
dhanushamala paul

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more