హిట్ మూవీ రీమేక్ లో అరవింద్ స్వామి సరసన నికీషా పటేల్!
మలయాళంలో మమ్ముట్టి - నయనతార చేయగా, తమిళంలో అరవింద్ స్వామి సరసన అమలా పాల్ .. నికిషా పటేల్ చేస్తున్నారు. ఈ విషయాన్ని నికీషా పటేల్ స్వయంగా తెలియజేసింది. ఈ సినిమా షూటింగులో కొన్ని రోజులు పాల్గొన్నట్టుగా కూడా ట్విట్టర్ ద్వారా చెప్పింది. అరవింద్ స్వామి సరసన నటించే అవకాశం రావడాన్ని తాను ఎప్పటికీ మరిచిపోలేనని ఆనందాన్ని వ్యక్తం చేసింది.