మావోయిస్టులపై అంతరిక్షం నుంచి నిఘా.. ప్రత్యేక ఉపగ్రహం తయారీకి కేంద్రం నిర్ణయం!

21-08-2017 Mon 07:42 | National
మావోయిస్టుల ఏరివేత కోసం కేంద్రం చర్యలు చేపట్టింది. దండకారణ్యం నుంచి వారిని సమూలంగా ఏరివేసేందుకు శాస్త్రసాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉపగ్రహం ద్వారా వారిపై నిఘా పెట్టాలని యోచిస్తున్న ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ఉపగ్రహాన్ని రూపొందించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.  

దట్టమైన అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్‌లో పాల్గొంటున్న భద్రతా దళాలకు మరింత వెన్నుదన్నుగా ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వేలాదిమంది భద్రతా సిబ్బంది అబూజ్‌మడ్, బస్తర్ వంటి ప్రాంతాల్లో అడుగడుగునా కూంబింగ్ నిర్వహిస్తుండడంతో ఆ ప్రాంతాలు బలగాల చేతుల్లోకి వచ్చాయి. అయితే ఒక్కసారిగా చుట్టుముట్టి విరుచుకుపడుతున్న నక్సల్స్ చేతుల్లో పడి పెద్ద సంఖ్యలో సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్ బలగాలు మరణిస్తుండడం ప్రభుత్వాన్ని కలవరపరుస్తోంది.

దీంతో చిమ్మచీకట్లో సైతం వారి కదలికలను గుర్తించేందుకు ప్రత్యేకంగా ఉపగ్రహాన్ని రూపొందించాలని ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ ఉన్నతస్థాయి సమావేశంలో కేంద్రం నిర్ణయించింది. 2012లో ప్రయోగించిన ఆర్ఐశాట్-1 ఉపగ్రహం తగినంతగా ఉపయోగపడకపోవడం, ఈ ఏడాదితో దాని కాలపరిమితి ముగియడంతో కొత్త ఉపగ్రహం తయారు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఇజ్రాయెల్ టెక్నాలజీని ఉపయోగించనున్నట్టు సమాచారం.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more