నా పై కాల్పులు జరిపింది ఎవరో పోలీసులే తేల్చాలి: విక్రమ్ గౌడ్

20-08-2017 Sun 18:26 | Both States
తనపై కాల్పులు జరిపింది ఎవరో పోలీసులే తేల్చాలని మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, కాల్పులు జరిపించుకునే దౌర్భాగ్యం తనకు పట్టలేదని, అప్పుల్లో ఉన్న నేను రూ.50 లక్షలు ఇచ్చి ఎలా కాల్పులు జరిపించుకుంటానని ప్రశ్నించారు. సానుభూతి  కోసమే కాల్పులు జరిపించుకున్నానని పోలీసులు చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ తనపై పోలీసులకు పాత కోపం ఉందని ఆరోపించారు.

తానేమీ ఎమ్మెల్యేగా పోటీ చేయలేదని, అయితే, తన తండ్రికి రాజకీయ వారసుడిని తానేనని చెప్పారు. డ్రగ్స్ తో తనకు సంబంధం లేదని, డ్రగ్స్ కేసులో సిట్ విచారణకు హాజరైన వారిలో తన స్నేహితులు ఉన్నారని చెప్పారు. ఒడిశాలో తాను మైనింగ్ వ్యాపారం చేశానని, అక్కడ కొందరితో గొడవలు ఉన్నాయని, ఈ విషయం తెలిసిన ఒడిశా ఇంటెలిజెన్స్ పోలీసులే తనకు వెపన్ లైసెన్స్ కూడా ఇచ్చారని చెప్పాడు. తనపై జరిగిన కాల్పుల కేసుకు సంబంధించి నందు అనే వ్యక్తిపై తనకు అనుమానం ఉందని పోలీసులకు తానే చెప్పానని, ఈ కేసును కోర్టులో ఎదుర్కొంటానని విక్రమ్ గౌడ్ చెప్పుకొచ్చారు. 

More Telugu News

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19
..more