'మహానటి' మూవీలోకి ప్రకాశ్ రాజ్ ఎంట్రీ!

20-08-2017 Sun 11:43 | Entertainment
సావిత్రి జీవితచరిత్రను 'మహానటి' పేరుతో దర్శకుడు నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఆ కాలానికి సంబంధించిన ప్రత్యేకమైన సెట్ వేయించి అందులో షూటింగ్ జరుపుతున్నారు. సావిత్రిగా కీర్తి సురేశ్ నటిస్తుండగా .. ఆమె భర్త జెమిని గణేశన్ పాత్రను మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ చేస్తున్నాడు.

 ఈ నేపథ్యంలో ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర కోసం ప్రకాశ్ రాజ్ ను తీసుకున్నారనేది తాజా సమాచారం. నిర్మాత చక్రపాణిగారి పాత్రలో ప్రకాశ్ రాజ్ కనిపించనున్నాడు. సావిత్రి కెరియర్ ఆరంభంలో ఆమెలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన వారిలో చక్రపాణిగారు ముఖ్యులు. ఆ పాత్రకి ప్రకాశ్ రాజ్ సరైన న్యాయం చేస్తారనే ఉద్దేశంతో ఆయనను తీసుకున్నారు. ఇక ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రను సమంతా చేస్తున్న సంగతి తెలిసిందే.    
keerti sureshprakash raj

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more