లక్నో షెడ్యూల్ పూర్తి .. రొమేనియాకి మహేశ్ బాబు

20-08-2017 Sun 11:18 | Entertainment
కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ బాబు .. 'భరత్ అను నేను' సినిమా చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా టీమ్ లక్నో వెళ్లింది. అక్కడ మంగళవారం వరకూ షూటింగ్ జరగవలసి వుంది. అయితే నిన్ననే అక్కడి షూటింగును పూర్తి చేసేశారు. ఈ విషయాన్ని దర్శకనిర్మాతలు స్పష్టం చేశారు. ఈ షెడ్యూల్ అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందని చెప్పారు.

వచ్చేవారమే 'స్పైడర్' టీమ్ తో కలిసి పాట చిత్రీకరణ కోసం మహేశ్ బాబు 'రొమేనియా' వెళుతున్నాడు. ఫారిన్ షూట్ కి వెళ్లడానికి ముందు ఆయనకి ఓ రెండు రోజుల పాటు రెస్ట్ అవసరమని భావించే, 'భరత్ అను నేను' షూటింగును అనుకున్న దానికంటే 3 రోజుల ముందుగా పూర్తి చేశారని అంటున్నారు. 'భరత్ అను నేను' సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. 
mahesh babu

More Telugu News

తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more