శత్రుసంహార హోమం ప్రారంభించిన టీటీవీ దినకరన్!

20-08-2017 Sun 10:26 | National
అన్నాడీఎంకే పార్టీలో తన పట్టు తగ్గిపోతున్న వేళ, శశికళ సలహాతో పార్టీ కార్యదర్శి టీటీవీ దినకరన్ శత్రుసంహార హోమాన్ని ప్రారంభించారు. పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలు ఒకటై, తమ కుటుంబాన్ని పక్కన బెట్టాలన్న నిర్ణయం తీసుకోవడంతో పాటు, శశికళను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేలా జయలలిత మరణంపై విచారణ, జయ పోయిస్ గార్డెన్ నివాసాన్ని స్వాధీనం చేసుకోవాలని పళనిస్వామి సర్కారు నిర్ణయించిన వేళ, ఇది మింగుడు పడని దినకరన్, రాష్ట్రంలో పేరున్న పండితులను రప్పించి, ప్రత్యేక యజ్ఞయాగాలు ప్రారంభించారు.

శివగంగ జిల్లా పెరుమాళ్లు ఆలయం ఈ యాగానికి వేదికగా మారింది. ఈ యాగం పరిసమాప్తి అయ్యేసరికి పార్టీలో పరిస్థితులు తమ నేతకు అనుకూలంగా మారుతాయని ఆయన వర్గం నాయకులు చెబుతున్నారు. కాగా, మంగళవారం నాడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తమిళనాడు పర్యటనకు రానుండగా, ఈ లోగానే ఓపీఎస్, ఈపీఎస్ వర్గాల కలయిక పూర్తవుతుందని సమాచారం.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more