సంప్రదాయాన్ని బద్దలు గొట్టేందుకు సిద్ధమైన కేటీఆర్.. అమావాస్య రోజు బాలానగర్ ఫ్లై ఓవర్‌కు శంకుస్థాపన!

20-08-2017 Sun 07:49 | Telangana
తెలంగాణ మంత్రి కేటీఆర్ సంప్రదాయాన్ని బద్దలు గొట్టేందుకు రెడీ అవుతున్నారు. అమావాస్య రోజు శంకుస్థాపనకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ శివారు బాలానగర్-నర్సాపూర్  క్రాస్‌రోడ్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణానికి సోమవారం (21న) శంకుస్థాపన చేయనున్నారు. ఆరోజు అమావాస్య కావడం గమనార్హం. నిజానికి అమావాస్య రోజు శుభకార్యాలు చేయడానికి చాలామంది వెనకాడతారు.

అంతేకాదు.. అదే రోజు సూర్యగ్రహణం కూడా కావడంతో చాలామంది ఆరోజు బయటకు వచ్చేందుకే జంకుతారు. అటువంటిది సెంటిమెంట్‌ను పక్కనపెట్టిన మంత్రి ఏకంగా ఫ్లై ఓవర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటుండడం ఆసక్తి కలిగిస్తోంది. ఈ బ్రిడ్జి నిర్మాణం కనుక పూర్తయితే వాహనదారులకు బోల్డంత వెసులుబాటు లభిస్తుంది. సికింద్రాబాద్, బోయిన్‌ప్లలి, బాలానగర్, సనత్‌నగర్, కూకట్‌పల్లి, చింతల్, జీడిమెట్ల వెళ్లే ప్రయాణికులకు అవస్థలు తగ్గుతాయి.

More Telugu News

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19
..more