సూర్య, జ్యోతికల సినిమా వచ్చేస్తోంది!

19-08-2017 Sat 14:51 | Entertainment
సూర్య తన సొంత బ్యానర్లో జ్యోతిక ప్రధాన పాత్రగా ఒక సినిమాను నిర్మించాడు. ఆ సినిమా పేరే .. 'మగళిర్ మట్టుమ్'. మహిళా ప్రాధాన్యత కలిగిన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో జ్యోతిక ఆదర్శవంతమైన పాత్రను పోషించింది. దర్శకుడిగా 'బ్రహ్మ' వ్యవహరించిన ఈ సినిమాలో జ్యోతికతో పాటు, భానుప్రియ .. శరణ్య .. ఊర్వశి ప్రధానమైన పాత్రలను పోషించారు.

 ఈ సినిమాలో జ్యోతిక తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. నిజానికి ఈ సినిమాను జూలైలోనే విడుదల చేయాలనుకున్నారుగానీ .. కుదరలేదు. దాంతో ఈ సినిమాను సెప్టెంబర్ 15వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో సూర్య - జ్యోతిక ఉన్నారట. ఇక వీళ్లిద్దరూ మళ్లీ కలిసి నటించే సమయం ఎప్పుడు వస్తుందా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.   
suryajyothika

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more