29 బంతుల్లో సెంచరీ కొట్టిన బాపట్ల యువ క్రికెటర్!

18-08-2017 Fri 12:32 | Sports
డ్యాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ విధ్వంసక బ్యాటింగ్ ను చూస్తూ పెరిగిన ఓ యువ క్రికెటర్, అదే తరహాలో రెచ్చిపోవడాన్ని అలవాటుగా మార్చుకుని కేవలం 29 బంతుల్లోనే సెంచరీ సాధించి కొత్త రికార్డు సృష్టించాడు. బాపట్లకు చెందిన పల్లప్రోలు రవీంద్ర, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన అండర్-22 జోనల్స్ పోటీల్లో ఈ ఫీట్ సాధించాడు. జింఖానా క్లబ్ తరఫున ఆడిన రవీంద్ర, జైదుర్ క్లబ్ తో జరిగిన పోటీల్లో 29 బంతుల్లో 102 పరుగులు సాధించాడు.

మొత్తం 58 బంతులాడిన రవీంద్ర, 13 సిక్స్ లు, నాలుగు ఫోర్లతో 144 పరుగులు సాధించడం గమనార్హం. రంజీ జట్టుకు ఎంపిక కావడం తన తదుపరి లక్ష్యమని, ఆపై టీమిండియాలో స్థానానికి కృషి చేస్తానని చెప్పే రవీంద్ర, లెగ్ స్పిన్నర్ గానూ రాణిస్తున్నాడు. తనకు ప్రభుత్వం చేయూతనిస్తే మరింతగా రాణిస్తానని, ఇందుకోసం ఏసీఏ సాయం చేయాలని అడుగుతున్నాడు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more