ఒకరోజు ముందుగానే 'జయ జానకి నాయక'?
దాంతో 'జయ జానకి నాయక' సినిమాను ఒక రోజు ముందుగానే విడుదల చేస్తే, థియేటర్ల పరంగా .. వసూళ్ల పరంగా సేఫ్ సైడ్ కి వెళతామని బయ్యర్లు పట్టుపడుతున్నారట. దాంతో దర్శక నిర్మాతలు ఈ నెల 10వ తేదీనే ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నట్టు సమాచారం. హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి గల క్రేజ్ తక్కువే అయినా, దర్శకుడిగా బోయపాటికి గల ఇమేజ్ .. రకుల్ క్రేజ్ ఈ సినిమాకి బాగా కలిసొస్తాయని చెప్పుకుంటున్నారు.