సినిమా కబుర్లు ... సంక్షిప్త సమాచారం

03-08-2017 Thu 07:29 | Entertainment
*  తనకు భారీ రెమ్యూనరేషన్ ఇచ్చినందువల్లే 'జయ జానకి నాయక' చిత్రాన్ని చేసిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ ఖండించింది. "ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. ఈ సినిమా నేను ఒప్పుకోవడానికి రెండే కారణాలు. ఒకటి, కథలో నా పాత్ర పెద్దది, బాగా నచ్చింది. ఇక రెండో కారణం, బోయపాటి దర్శకుడు కావడం.. అంతే" అని చెప్పింది రకుల్.
*  పలు టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన జయతి కథానాయికగా నటిస్తున్న చిత్రం 'లచ్చి'. ఈశ్వర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రాన్ని జయతి సొంతంగా నిర్మిస్తోంది.  
*  కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన 'నక్షత్రం' చిత్రం రేపు (ఆగస్టు 4) విడుదలవుతోంది. కాగా, ఈ చిత్రం నిడివి 2 గంటల 45 నిమిషాలు వుందట. వాస్తవానికి ఇది మూడు గంటలుందని, ప్రేక్షకులకు బోర్ కొడుతుందన్న ఉద్దేశంతో ఓ పావు గంట నిడివి తగ్గించారని తెలుస్తోంది.  
*  బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందిన 'జయ జానకి నాయక' చిత్రం సెన్సార్ పూర్తయింది. దీనికి సెన్సార్ U/A సర్టిఫికేట్ ఇచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 11న రిలీజ్ చేస్తున్నారు.
Rakulpragya

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more