ధనుష్ మూవీ 'విఐపి 2' రిలీజ్ వాయిదా పడిపోయింది!

20-07-2017 Thu 16:16 | Entertainment
గతంలో ధనుష్ చేసిన 'విఐపి' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఈ సినిమా సీక్వెల్ గా ఆయన 'విఐపి 2' సినిమాను నిర్మించాడు. సౌందర్య రజనీకాంత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించింది. ఈ సినిమాను ఈ నెల 28వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. తమిళంతో పాటు తెలుగు .. హిందీ భాషల్లోను విడుదల చేయాలనుకున్నారు.

 కానీ ఈ సినిమా ఆ రోజున రావడం లేదనేది తాజా సమాచారం. కారణమేదైనా ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. ఇక తేదీ ఎప్పుడనేది త్వరలో ప్రకటించనున్నారు. ధనుష్ .. అమలా పాల్ నాయకా నాయికలుగా నటించిన ఈ సినిమాలో, కాజోల్ ఒక కీలకమైన పాత్రను పోషించిన సంగతి తెలిసిందే.   
dhanushamala paul

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more