‘బిగ్‌బాస్’ షో చేయాలని ఆయనే నన్ను ఒప్పించారు: యంగ్ టైగర్ ఎన్టీఆర్

08-07-2017 Sat 14:54 | National
యంగ్ హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా 'స్టార్ మా' చానెల్ లో ప్రసారం కానున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ లాంఛింగ్ కార్యక్రమం ఈ రోజు జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. తన‌ను ఈ ‘బిగ్‌బాస్’ షో చేయ‌డానికి ఎవరు ఒప్పించారనే విష‌యాన్ని చెప్పారు. మా టీవీలో ప‌నిచేసే ర‌ఘు అనే ఓ వ్య‌క్తి త‌న‌ను బిగ్‌బాస్‌కు హోస్ట్ చేయాలని అడిగార‌ని ఎన్టీఆర్ పేర్కొన్నారు. త‌న‌ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న రఘు వల్లే తాను ఈ షో చేయ‌డానికి ఒప్పుకున్నాన‌ని అన్నారు. రఘుకు తాను కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్న‌ట్లు ఎన్టీఆర్ పేర్కొన్నారు. తార‌క్ వ్యాఖ్యాతగా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఈ షో కోసం బుల్లితెర ప్రేక్ష‌కులు వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు.       

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more