లాడెన్ పై అభిమానంతోనే ఉగ్రవాదం బాట పట్టా: సిట్ విచారణలో సుబ్రహ్మణ్యం అలియాస్ ఒమర్

07-07-2017 Fri 20:21 | Both States
ఐసిస్ సానుభూతిపరుడు సుబ్రహ్మణ్యం అలియాస్ ఒమర్ ను విచారించిన సిట్ అధికారులకు కీలక విషయాలు తెలిశాయి. ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా వ్యవస్థాపకుడు బిన్ లాడెన్ పై అభిమానంతోనే తాను ఉగ్రవాద బాట పట్టానని, ఐసిస్ లో చేరానని, ముంబైలో పెట్రోల్ బాంబు తయారీపై శిక్షణ తీసుకున్నానని చెప్పాడు. ఉగ్రవాదం వైపు యువతను ఆకర్షించేందుకు సామాజిక మాధ్యమాలను బాగా వినియోగించుకున్నానని చెప్పినట్టు సమాచారం. కాగా, కొన్నిరోజుల క్రితం ఒమర్ ను హైదరాబాద్ లో అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ నిమిత్తం ముంబైలో ఒమర్ బస చేసిన హోటల్ లోని రిజిస్టర్లను సిట్ అధికారులు ఇటీవల స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more