అధికారంలో వున్నప్పుడు లాలూ అవకతవకలు నిజమే: మీడియా ముందు సీబీఐ

07-07-2017 Fri 12:37 | National
తాను అధికారంలో ఉన్న సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్ అవకతవకలకు పాల్పడ్డ మాట వాస్తవమని, అందుకు తమ వద్ద సాక్ష్యాలున్నాయని సీబీఐ ప్రకటించింది. లాలూ ఇల్లు సహా, ఆయన కుటుంబీకులకు చెందిన 12 ప్రాంతాల్లో ఈ ఉదయం సోదాలకు దిగిన సీబీఐ, ఆ వివరాలను మీడియాకు వెల్లడించింది. పలు ప్రైవేటు కంపెనీలకు అనుకూలంగా లాలూ వ్యవహరించారని, హోటళ్ల టెండర్లలో అక్రమాలు చేశారని  సీబీఐ డిప్యూటీ డైరెక్ట‌ర్ రాకేష్ ఆస్తానా తెలిపారు.

ఓ సంస్థకు రెండు హోటళ్లను ఇచ్చినందుకు ప్రతిగా విలువైన భూమిని లంచంగా తీసుకున్నారని ఆయన తెలిపారు. మరిన్ని సోదాలు చేయాల్సి ఉందని వెల్లడించిన ఆయన, 2006లో లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఈ అవకతవకలు జరిగాయని అన్నారు. కాగా, రాజకీయంగా తనను దెబ్బతీసేందుకే ఎన్డీయే ప్రభుత్వం సీబీఐని తనపైకి ఉసిగొల్పిందని లాలూ ఆరోపిస్తున్నారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more