మహిళలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మలయాళ సినీ సీనియర్ నటుడు.. విమర్శలు!

06-07-2017 Thu 09:31 | Entertainment
మలయాళ చిత్రపరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదంటూ సీనియర్ నటుడు, ఎంపీ, మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (అమ్మ) అధ్యక్షుడు ఇన్నోసెంట్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ, మలయాళ చిత్రపరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ సంప్రదాయం లేదని అన్నారు. గతంలో పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉందని చెప్పిన ఆయన, అలాంటి సంప్రదాయం మలయాళ చిత్రపరిశ్రమలో లేదని స్పష్టం చేశారు.

ఒకవేళ ఎవరైనా మహిళల పట్ల చెడుగా వ్యవహరిస్తే వెంటనే మీడియాకు తెలిసిపోతుందని ఆయన చెప్పారు. అయితే ఎవరైనా మహిళలు చెడ్డవారైతే కనుక ఏమీ చేయలేమని ఆయన పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై 'వుమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌' (డబ్ల్యూసీసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. చిత్రపరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదన్న విషయాన్ని తాము అంగీకరించమని, పార్వతి, లక్ష్మీరాయ్‌ వంటి సహచర నటీమణులు బాహాటంగానే కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారని వారు గుర్తు చేశారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more