పోలీసులు వ‌స్తున్నార‌ని.. ఈ దొంగ ఎలా దాక్కున్నాడో చూడండి!

03-07-2017 Mon 15:17 | Offbeat
ఇళ్ల‌లోకి దూరి చోరీల‌కు పాల్ప‌డే దొంగ‌లు ఎంతో తెలివిగా వ్య‌వ‌హ‌రిస్తారు. ఒకవేళ పోలీసులు తమ వ‌ద్ద‌కు వ‌స్తే వారి నుంచి ఎలా త‌ప్పించుకోవాల‌నే ప్లాన్ వేసుకుని ఓ క్లారిటీతో ఉంటారు. అయితే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఘటనలో మాత్రం దొంగ‌ చాలా సునాయాసంగా పోలీసులకు దొరికిపోయాడు. వెత‌క‌బోయిన తీగ కాలికి త‌గిలిన‌ట్లు పోలీసులు ఆ ఇంట్లోకి రాగానే ఆ దొంగ కాళ్లు క‌నిపించాయి. దాంతో ఈజీగా పట్టేశారు. ఆ దొంగను తాము ఎప్పటినుంచో వెతుకుతున్నామని పోలీసులు తెలిపారు. చివరకు ఎంతో సునాయాసంగా దొరికాడని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను ఇటీవ‌ల పోలీసులు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఇది వైర‌ల్‌గా మారింది.

తనను పట్టుకోవడానికి పోలీసులు వస్తున్నారని తెలుసుకున్న స‌ద‌రు దొంగ ఓ బ‌ల్ల కింద‌కు దూరాడు. అయితే, అక్కడే తప్పు చేశాడు . తన రెండు కాళ్లు బయటికి కనిపించేలా దాక్కున్నాడు. ఇక త‌న‌ను ఎవ‌రూ చూడ‌లేర‌ని అనుకున్నాడేమో! ఇంట్లోకి ప్ర‌వేశించ‌గానే అత‌డి కాళ్లను చూసిన పోలీసులు ఆ దొంగ తెలివితేట‌లకు న‌వ్వుకున్నారు. ముఖం మాత్ర‌మే బ‌ల్ల‌కింద‌కు దూర్చి కాళ్లు క‌నిపించేలా దాక్కున్న ఈ దొంగ ఫొటోను చూసి నెటిజ‌న్లు న‌వ్వుకుంటున్నారు. యూకేలోని వెస్ట్‌ యార్క్‌షైర్‌ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more