గొప్ప క్రికెటర్‌ను అయ్యాకే మ‌ళ్లీ తిరిగి ఇంటికి వ‌స్తాన‌ని లేఖరాసి... వెళ్లిపోయిన విశాఖ బాలుడు!

27-06-2017 Tue 16:24 | Both States
సినిమాల్లో, సీరియ‌ళ్ల‌లో, న‌వ‌ల‌ల్లో హీరోలు చిన్న‌ప్పుడు ఇంటి నుంచి వెళ్లిపోయి, గొప్ప వారుగా ఎదిగి మ‌ళ్లీ త‌మ సొంత ఇంటికి చేరుకుంటారు. సినిమాల్లో చూపించే అలాంటి స‌న్నివేశాలు ఆ బాలుడి మీద ప్ర‌భావం చూపించిన‌ట్లున్నాయి. తాను గొప్ప‌వాడిన‌య్యాక తిరిగి ఇంటికి వ‌స్తాన‌ని లేఖ రాసి పెట్టి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడో బాలుడు. విశాఖ‌ప‌ట్నంలో 12 ఏళ్ల‌ బాలుడు భువ‌న‌సాయికి క్రికెట్ పిచ్చి ఎక్కువ‌. తాను ధోనీలా క్రికెట‌ర్‌ని కావాల‌ని క‌ల‌లు క‌నేవాడు. ఈ క్ర‌మంలోనే నిన్న ఇంట్లోంచి వెళ్లిపోతూ త‌న తండ్రి జేబులో ఉన్న రూ.8000, ఓ ఏటీఎం కార్డు తీసుకుని, ఓ లెట‌ర్ రాసిపెట్టి బ‌య‌ట‌కు వెళ్లిపోయాడు.

తాను ఢిల్లీకి వెళ్లి క్రికెట‌ర్‌ని అవుతాన‌ని, 5 ఏళ్ల త‌రువాత మ‌ళ్లీ తిరిగి వ‌స్తానని అందులో పేర్కొన్నాడు. త‌న గురించి పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తే తాను ఎప్ప‌టికీ ఇంటికి రాన‌ని లేఖ‌లో బెదిరించాడు. దీంతో కంగారు పడిపోయిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ బాలుడి కోసం గాలిస్తున్నారు. ఆ బాలుడు ఏటీఎం కార్డునుంచి డ‌బ్బు తీస్తే అత‌డు ఎక్క‌డ ఉన్నాడో తెలుసుకోవ‌చ్చ‌ని పోలీసులు భావిస్తున్నారు.          

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more