చేజేతులా చేసిన తప్పులే మా కొంపముంచాయి: గంభీర్

01-05-2017 Mon 10:50 | Sports
హైదరాబాద్ వేదికగా, గత రాత్రి జరిగిన మ్యాచ్ లో తాము చేజేతులా చేసిన తప్పులే తమను ఓటమి ముందు నిలిచేలా చేశాయని కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ విశ్లేషించాడు. 48 పరుగుల తేడాతో తాము ఓడిపోవడం వెనుక కీలక సమయాల్లో క్యాచ్ డ్రాప్ లు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డాడు. డేవిడ్ వార్నర్ ఇచ్చిన క్యాచ్ లను పట్టుకోవడంలో ఆటగాళ్లు వైఫల్యం చెందారని, ఇది తాము భారీ మూల్యాన్ని చెల్లించేలా చేసిందని అన్నాడు. పదో ఓవర్ లో వార్నర్ క్యాచ్ ని క్రిస్ వోక్స్ జారవిడిచాడని గుర్తు చేశారు.

తమ ఆటగాళ్లు ఫీల్డింగ్ ను మరింతగా మెరుగు పరచుకోవాల్సి వుందని అన్నాడు. మరింత ఏకాగ్రతతో ఫీల్డింగ్ చేయాలని సూచించాడు. బౌలర్లు కూడా నాణ్యమైన బంతులు వేయాలని సూచించాడు. తనకు వచ్చిన లైఫ్ లతో వార్నర్ చెలరేగిపోయి ఆడాడని తెలిపాడు. కాగా, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కోల్ కతా జట్టు టాప్ పొజిషన్లో ఉండగా, మరో నాలుగు మ్యాచ్ లు ఆడాల్సి వుంది. వాటిల్లో ఏ ఒక్కటి గెలిచినా, ప్లే ఆఫ్ కు అవకాశాలు ఉంటాయి. రెండు మ్యాచ్ లు గెలిస్తే, ఆ జట్టు కచ్చితంగా ప్లే ఆఫ్ కు చేరుకుంటుంది. ముంబై  ఇండియన్స్ కు అవకాశాలు కూడా ఇదే విధంగా ఉండగా, మూడు, నాలుగు స్థానాల్లో సన్ రైజర్స్, రైజింగ్ పుణె జెయింట్స్ ఉన్నాయి.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more