ఇండియాలో టాప్-10 హైబడ్జెట్ మూవీస్ ఇవే!

29-04-2017 Sat 15:04 | Entertainment
గతంలో భారీ బడ్జెట్ మూవీలంటే హాలీవుడ్ సినిమాలే. భారీ ఎత్తున తయారయ్యే ఆ సినిమాలను చూసి మనం ముక్కున వేలేసుకునేవాళ్లం. ఇప్పుడు భారతీయ సినిమాలు సైతం హాలీవుడ్ సినిమాలతో పోటీ పడే దిశగా అడుగులేస్తున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ఇప్పటివరకు ఇండియాలో నిర్మితమైన, నిర్మితం కాబోతున్న భారీ బడ్జెట్ సినిమాలేంటో ఓ సారి చూద్దాం.
  • ది మహాభారత్ (ఇంకా షూటింగ్ ప్రారంభం కాలేదు) - 1000 కోట్ల అంచనా
  • రోబో 2 - 400 కోట్లు
  • బాహుబలి (1&2) - 400 కోట్లు
  • పద్మావతి - 185 కోట్లు
  • సాహో (ప్రభాస్ కొత్త సినిమా) - 150 కోట్లు
  • బ్యాంగ్ బ్యాంగ్ హ్యాపీ న్యూ ఇయర్ - 140 కోట్లు
  • రోబో - 132 కోట్లు
  • మొహంజదారో - 125 కోట్లు
  • క్రిష్ 3 - 115 కోట్లు
  • కిక్ (హిందీ) - 115 కోట్లు

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more