తమిళ ప్రజలను పట్టించుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేవు... ధ్వజమెత్తిన నగ్మా

28-04-2017 Fri 08:41 | National
మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, సినీ నటి నగ్మా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై దుమ్మెత్తిపోశారు. గురువారం చెన్నైలోని సత్యమూర్తి భవన్‌లో జరిగిన తమిళనాడు మహిళా కాంగ్రెస్ నిర్వాహకుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తమిళనాడు ప్రజల గోడు పట్టించుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేవని విమర్శించారు. కోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం గౌరవించి రాష్ట్రంలో అడ్డదారిలో మద్యం దుకాణాలు తెరవకుండా ఉండాలని అన్నారు. తమిళ రైతులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఢిల్లీలో ఆందోళన చేపడితే వారి గోడును పట్టించుకునేందుకు బీజేపీ ప్రభుత్వం ముందుకు రాకపోవడం శోచనీయమన్నారు.

రైతుల డిమాండ్లు నెరవేర్చేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ముందుకు రావాలన్నారు. రెండాకుల గుర్తు కోసం ఎన్నికల కమిషన్‌కు లంచం ఇవ్వజూపిన కేసులో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి శిక్ష పడాల్సిందేనని నగ్మా అన్నారు. రాష్ట్రంలో ఒకశాతం మద్దతు కూడా లేని బీజేపీ ఇక్కడ కాలు మోపేందుకు ప్రయత్నిస్తోందన్నారు. అన్నాడీఎంకే చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మహిళలను కించపరిచిన కేరళ మంత్రిని పదవి నుంచి తొలగించాలని ఈ సందర్భంగా నగ్మా డిమాండ్ చేశారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more