జేఈఈ మెయిన్స్ లో వంద శాతం మార్కులు.. రికార్డు సృష్టించిన కల్పిత్!

28-04-2017 Fri 06:46 | National
జేఈఈ మెయిన్స్ పరీక్షలో అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు కల్పిత్ వీరవల్. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన కల్పిత్ ఇటీవల నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్షలో 360కి 360 మార్కులు సాధించి గర్వకారణంగా నిలిచాడు.  కల్పిత్ తండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో కాంపౌండర్‌గా పనిచేస్తుండగా, తల్లి ప్రభుత్వ పాఠశాలలో టీచర్. రోజూ 4-5 గంటలు చదవడమే తన విజయ రహస్యమని కల్పిత్ చెప్పుకొచ్చాడు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతోనే ఈ ఘనత సాధించినట్టు పేర్కొన్నాడు. మంచి మార్కులు వస్తాయన్న విషయాన్ని ఊహించాను కానీ, ఇలా మొత్తం మార్కులు వస్తాయని ఊహించలేదన్నాడు. కల్పిత్ సాధించిన ఘనతకు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more