లాడెన్ తలలోకి మూడు బుల్లెట్లు దించాను: నేవీ సీల్ షూటర్ రాబర్ట్ ఒనీల్

10-04-2017 Mon 07:08 | International
అమెరికాను ముప్పుతిప్పలు పెట్టి, పాకిస్థాన్ లోని అబోటాబాద్ లో తలదాచుకున్న అల్‌ ఖైదా చీఫ్, కరుడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌ తలలోకి మూడు బుల్లెట్లు దించానని అమెరికా నేవీ సీల్ మాజీ షూటర్ రాబర్ట్ ఒనీల్  తెలిపారు. పాకిస్థాన్ లోని అబోటాబాద్ లోని ఆర్మీ స్థావరానికి కూతవేటు దూరంలో తలదాచుకున్న లాడెన్ స్థావరంపై జరిపిన మెరుపుదాడిని వివరిస్తూ ‘ద ఆపరేటర్‌’ పేరుతో ఆయన ఒక పుస్తకం రాశారు.

అందులో రాబర్ట్‌ ఓనీల్‌ పలు విషయాలు వివరించారు. లాడెన్ ను మట్టుబెట్టిన విధానాన్ని ఆయన వివరించారు. లాడెన్ తలలోకి  మూడు బుల్లెట్లు దించానని, వాటి ధాటికి అతని తల ఛిద్రమైపోయిందని, అందులో కొన్ని భాగాలు చెల్లాచెదురైపోయాయని ఆయన తెలిపారు. అతనే లాడెన్ అని గుర్తించేందుకు ఛిద్రమైపోయిన భాగాలు ఒక చోట చేర్చాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు. 

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more