జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రకటన: ఉత్త‌మ తెలుగు చిత్రం ‘పెళ్లి చూపులు’.. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం 'శతమానం భవతి'!

07-04-2017 Fri 12:11 | Entertainment
ఈ రోజు ఢిల్లీలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో 64వ జాతీయ చ‌ల‌న‌చిత్ర అవార్డుల‌ను ప్ర‌క‌టించారు. ఉత్త‌మ హిందీ చిత్రంగా నీర్జా, ఉత్త‌మ తెలుగు చిత్రంగా పెళ్లి చూపులు అవార్డులు సాధించాయి.

 ఉత్త‌మ‌ న‌టుడు- అక్ష‌య్ కుమార్ (ర‌ుస్తుం)
 ఉత్త‌మ‌ న‌టి-సుర‌భి ల‌క్ష్మి
 ఉత్త‌మ నృత్య‌ద‌ర్శ‌కుడు- రాజు సుంద‌రం (జ‌న‌తా గ్యారేజ్‌)
 ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు- బాపు ప‌ద్మ‌నాభ (అల్ల‌మ‌-క‌న్న‌డ‌)
 ఉత్త‌మ మాటల రచయిత - త‌రుణ్ భాస్క‌ర్ (పెళ్లిచూపులు)
 ఉత్త‌మ స్పెష‌ల్ ఎఫెక్ట్స్‌- శివాయ్
 ఉత్త‌మ క‌న్న‌డ చిత్రం- రిజ‌ర్వేష‌న్
 ఉత్త‌మ సామాజిక చిత్రం- పింక్
 ఉత్త‌మ త‌మిళ చిత్రం-జోక‌ర్
 ఉత్తమ ఫైట్ మాస్టర్- పీటర్ హెయిన్స్ (పులి మురుగన్)
 ఉత్త‌మ స‌హాయ‌న‌టి- జైరా వసీం
 ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం- శతమానం భవతి





  

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more