ఇంత చెత్త డ్యాన్స్ ను ఎక్కడా చూడలేదు: అమీ జాక్సన్ ప్రదర్శనపై సోషల్ మీడియాలో సెటైర్లు

06-04-2017 Thu 10:47 | Offbeat
ఐపీఎల్ పదవ సీజన్ ప్రారంభం సందర్భంగా, నిన్న ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో హీరోయిన్ అమీ జాక్సన్ చేసిన డ్యాన్స్ పై సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువలా వచ్చి పడ్డాయి. ఆమె నృత్యం అత్యంత విషాదకరంగా సాగిందని, అసలు డ్యాన్స్ రానివాళ్లు కూడా ఆమెకన్నా బాగా గంతులు వేయవచ్చని నెటిజన్లు మండిపడ్డారు. అమీ జాక్సన్ కన్నా సన్నీ డియాల్ మంచి డ్యాన్సర్ అని నిరూపితమైందని, ఆమె ప్రదర్శన చూసి 28 మంది డ్యాన్స్ టీచర్లు, తమ అకాడమీలను శాశ్వతంగా మూసేసుకుని కాశీ వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. 'సో పాథటిక్', 'డామ్ హిలేరియస్', 'వజ్ నాట్ గుడ్' అంటూ, అమీ జాక్సన్ ప్రదర్శన ముగియగానే ట్విట్టర్, ఫేస్ బుక్ లలో పోస్టులు వెల్లువెత్తాయి. ఇకపై ఆమె డ్యాన్స్ చేయకూడదని, శునకాలు కూడా ఆమెకన్నా బాగా గంతులేస్తాయన్న సెటైర్లూ వచ్చాయి.

కాగా నేడు ముంబైలో జరగనున్న పోటీకి ముందు రితీశ్ దేశ్ ముఖ్, ఆపై శుక్రవారం నాడు రాజ్ కోట్ లో టైగర్ షరాఫ్ ల ప్రదర్శనలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఆపై 13న మొహాలీ స్టేడియంలో శ్రద్ధా కపూర్, 15న ఫిరోజ్ షా కోట్లా మైదానంలో పరిణీతి చోప్రాల నృత్య ప్రదర్శనలు ఉన్నాయి. ఐపీఎల్ 10వ సీజన్ ఉత్సవాల్లో భాగంగా, ప్రతి స్టేడియంలో తొలి మ్యాచ్ కి ముందు సెలబ్రిటీల ప్రదర్శనలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more