ఎన్టీఆర్, రఘుపతి వెంకయ్య, బీఎన్ రెడ్డి, నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ చలన చిత్ర అవార్డు విజేతలు వీరే!

04-04-2017 Tue 18:36 | Entertainment
2012, 2013 సంవత్సరాలకు గాను ఎన్టీఆర్, రఘుపతి వెంకయ్య, బీఎన్ రెడ్డి, నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ చలన చిత్ర అవార్డులను ఈ రోజు సాయంత్రం ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అవార్డు గ్రహీతల వివరాలను సినీ నటులు బాలకృష్ణ, మురళీ మోహన్ ప్రకటించారు. వాటి వివరాలు ..

* 2012 - ఎన్టీఆర్ జాతీయ చలన చిత్ర అవార్డు.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
* 2012 - బీఎన్ రెడ్డి అవార్డు.. సింగీతం శ్రీనివాసరావు
* 2012 - రఘుపతి వెంకయ్య అవార్డు .. కోడి రామకృష్ణ
* 2012 - నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ చలన చిత్ర అవార్డు .. డి.సురేష్ బాబు

* 2013 - ఎన్టీఆర్ జాతీయ చలన చిత్ర అవార్డు.. హేమమాలిని
* 2013 - బీఎన్ రెడ్డి అవార్డు.. కోదండరామిరెడ్డి
* 2013 - రఘుపతి వెంకయ్య అవార్డు.. వాణిశ్రీ
* 2013 - నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ చలన చిత్ర అవార్డు .. దిల్ రాజు

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more