కోహ్లీకి తనదైన శైలిలో స్వాగతం పలికిన క్రిస్ గేల్‌.. మీరూ చూడండి!

04-04-2017 Tue 11:50 | Sports
ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) రేప‌టి నుంచి ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. రేపు మొద‌టి మ్యాచ్‌లో స‌న్ రైజ‌ర్స్‌ హైదరాబాద్, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూరు టీమ్‌లు త‌ల‌ప‌డ‌నున్నాయి. అయితే, బెంగ‌ళూరు రాయ‌ల్ చాలెంజ‌ర్స్ టీమ్‌ తరఫున ఆడే విరాట్ కోహ్లీ నిన్న త‌న టీమ్ ఆట‌గాళ్ల‌ను క‌లిశాడు. ఈ సంద‌ర్భంగా కోహ్లీని చూసిన వెంటనే క్రిస్ గేల్ హ‌ర్షం వ్య‌క్తం చేశాడు. త‌న‌దైన శైలిలో క‌ర‌చాల‌నం చేస్తూ వెల్‌క‌మ్ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బెంగ‌ళూరు రాయ‌ల్ చాంలెంజ‌ర్స్ టీమ్ త‌మ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో అభిమానులను అల‌రిస్తోంది.

Just in: Skipper @virat.kohli has joined the Royal Challengers in Bangalore for the #VIVOIPL2017! #PlayBold

A post shared by Royal Challengers Bangalore (@royalchallengersbangalore) on <time style=" font-family:Arial,sans-serif; font-size:14px; line-height:17px;" datetime="2017-04-02T13:46:39+00:00">Apr 2, 2017 at 6:46am PDT</time>

More Telugu News

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50
..more