చేతులను వెనక్కి కట్టివేసి.. ఇంజ‌నీరింగ్ చ‌దువుతున్న యువ‌తి, యువ‌కుడి దారుణ‌ హ‌త్య

04-04-2017 Tue 10:36 | National
ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్థులను పలువురు దుండగులు దారుణంగా కొట్టి చంపిన ఘటన మహారాష్ట్రలో క‌ల‌క‌లం రేపుతోంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు మృతుల‌ను సింగద్‌ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థి, కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతున్న మరో విద్యార్థినిగా గుర్తించారు. ఆ రాష్ట్రంలోని లోనావాలా, ఐఎన్ఎస్ శివాజీ సమీపంలోని కొండ మీద వీరి మృత‌దేహాలు నగ్నంగా పడివున్నాయ‌ని తెలిపారు. స‌ద‌రు విద్యార్థి అహ్మద్‌ నగర్‌ కు చెందిన  22 ఏళ్ల ఓ యువ‌కుడ‌ని, అత‌డు పుణేకు చెందిన త‌న‌ స్నేహితురాలితో ఆ ప్రాంతానికి వ‌చ్చిన స‌మ‌యంలో ప‌లువురు దుండ‌గులు వారి చేతులను వెనక్కి  కట్టివేసి, తలపై పదునైన ఆయుధంతో బలంగా కొట్టార‌ని చెప్పారు.

ఈ ఘ‌ట‌నా స్థ‌లంలో బాధితుడికి చెందిన బైక్‌ తో పాటు ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సును స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటి ఆధారంగా వారిని గుర్తించారు. హత్యకు గరైన యువతికి ఇటీవ‌లే ఉద్యోగం వ‌చ్చింద‌ని, ప్ర‌స్తుతం మృతులు ఇద్ద‌రు ఇంజ‌నీరింగ్ ఫైనల్ ఇయ‌ర్ చ‌దువుతున్నార‌ని పోలీసులు చెప్పారు. హాస్టల్‌ నుంచి బ‌య‌లుదేరే ముందు ఆ యువ‌తి త‌న స్నేహితుడితో కలసి బయటికి వెళుతున్నానని స్నేహితురాల్ల‌తో చెప్పి వెళ్లింద‌ని అన్నారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more