టీడీపీలో అవిశ్రాంతంగా పనిచేస్తున్నా.. ప్రమోషన్ లేని కార్మికుడిని నేను: ఎమ్మెల్యే బీకే పార్థసారథి

03-04-2017 Mon 15:13 | Both States
ఏపీ మంత్రి వర్గ విస్తరణలో పదవి దక్కకపోవడంపై నిరాశతో ఉన్న అనంతపురం జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ అనే పరిశ్రమలో తాను ముప్ఫై ఆరు సంవత్సరాలుగా అవిశ్రాంతంగా పని చేస్తున్నా ప్రమోషన్ లేని కార్మికుడినని అన్నారు.  ‘నాలా ప్రమోషన్ లేని సీనియర్ కార్మికులు ఎందరో జిల్లాలో ఉన్నారు. నాకే పదవి రాకపోతే, ఇక, వారికేమి దక్కుతుంది?’ అని పార్థసారథి మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీలో మండల స్థాయి అధ్యక్షుడి నుంచి జెడ్పీ చైర్ పర్సన్ గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎదిగానని, ప్రస్తుతం ఏడేళ్ల నుంచి అనంతపురం టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తున్నానని చెప్పారు. ఒక పార్టీ నేతకు మంత్రి పదవి ఇవ్వాలంటే ఇంతకన్నా ఇంకేం అర్హతలు కావాలని ఆయన ప్రశ్నించారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more