చంద్రబాబు హామీ ఇచ్చారు... డోంట్ వర్రీ: అభిమానులతో జ్యోతుల నెహ్రూ

03-04-2017 Mon 11:24 | National
మంత్రి పదవి దక్కుతుందని ఎంతో ఆశ పడ్డ జ్యోతుల నెహ్రూకు... చివరకు నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో, జగ్గంపేట మండలంలోని ఇర్రిపాకలో ఉన్న నెహ్రూ నివాసం వద్దకు ఆయన అభిమానులు భారీ ఎత్తున చేరుకున్నారు. ఈ సందర్భంగా వారితో నెహ్రూ మాట్లాడుతూ, ప్రస్తుత మంత్రివర్గ విస్తరణలో తనకు న్యాయం జరగకపోయినా... భవిష్యత్తులో న్యాయం జరుగుతుందని అన్నారు. తనకు న్యాయం చేస్తాననే హామీని చంద్రబాబు కూడా ఇచ్చారని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చానని... తనకు పదవులతో పని లేదని ఆయన అన్నారు. ఇప్పటి వరకు అభివృద్ధి పనుల్లో ఏవిధంగా చురుకైన పాత్రను పోషించామో... భవిష్యత్తులో అంతకు రెట్టింపు చురుగ్గా పనిచేయాలని తన అభిమానులకు పిలుపునిచ్చారు. 

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more