ఫేస్‌బుక్‌లో త‌ప్పుడు పోస్ట్‌ చేసినందుకు మహిళకు భారీగా జరిమానా!

01-04-2017 Sat 11:02 | International
త‌న స్నేహితురాలే ల‌క్ష్యంగా ఫేస్‌బుక్‌లో త‌ప్పుడు పోస్టు చేసిన జాక్వ‌లిన్ హ‌మ్మండ్ అనే మ‌హిళ‌కు అమెరికాలోని ఓ కోర్టు భారీగా జ‌రిమానా విధించింది. త‌న‌ను టార్గెట్ చేస్తూ చేసిన పోస్టుపై డావ్నీ డ‌య‌ల్ అనే మ‌హిళ‌ అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ కోర్టులో ప‌రువు న‌ష్టం కేసు న‌మోదు చేయ‌డంతో రెండేళ్లు విచార‌ణ జ‌రిపిన కోర్టు ఆ పోస్టు చేసిన జాక్వ‌లిన్ హ‌మ్మండ్‌కు ఐదు ల‌క్ష‌ల డాల‌ర్ల భారీ జ‌రిమానా విధించింది.
 
పూర్తి వివ‌రాలు చూస్తే... జాక్వ‌లిన్ హ‌మ్మండ్, డావ్నీ డ‌య‌ల్  రెండేళ్ల క్రితం మంచి స్నేహితులు. వీరిద్దరు ఓ రేడియోలో ప‌నిచేసేవాళ్లు. అయితే, ఆ రేడియో సంస్థ నిర్వ‌హ‌ణ వ్య‌వ‌హారంలో వారిరువురి మ‌ధ్య గొడ‌వ చెల‌రేగింది. కాగా, కొన్నేళ్ల క్రితం డావ్నీ డ‌య‌ల్ కొడుకు అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందాడు. ఆ మ‌ర‌ణ‌వార్త‌కు సంబంధించి హ‌మ్మండ్ ఫేస్‌బుక్‌లో ఓ వివాదాస్ప‌ద‌ పోస్ట్ చేసింది. దీంతో కోర్టు ఆమెకు భారీగా జ‌రిమానా విధించింది.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more