సౌందర్యతో నాకు అఫైర్ లేదంటే ఎవరూ నమ్మరు.. ఆ అఫైర్ అర్థం వేరు!: జగపతిబాబు

31-03-2017 Fri 14:42 | Entertainment
కొన్నేళ్ల క్రితం హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన నాటి అందాల నటి సౌందర్యను ప్రేక్షకులు మరచిపోలేరు. నటుడు జగపతిబాబు, సౌందర్య చాలా సన్నిహితంగా ఉండే వారని, వాళ్లిద్దరి మధ్య ‘అఫైర్’ నడుస్తోందనే వదంతులు నాడు హల్ చల్ చేశాయి. ఈ విషయమై జగపతిబాబు ఇటీవల ప్రస్తావిస్తూ, తాను మహిళలను ప్రేమిస్తానని,అందులో ఎటువంటి అనుమానం లేదన్నాడు. తాను ఎప్పుడూ దొడ్డి దోవలో వెళ్లనని, తనది ఎప్పుడూ రాజమార్గమేనని అన్నాడు. తాను, ఆ విధంగా వెళ్లినప్పుడు తనను అందరూ ఫోకస్ చేశారని చెప్పాడు.

సౌందర్య గురించి చెప్పాలంటే, తమ మధ్య అఫైర్ లేదంటే ఎవరూ నమ్మరేమోనని, అయితే, సౌందర్య, ఆమె సోదరుడు తనకు మంచి మిత్రులని చెప్పారు. తనను వారి కుటుంబసభ్యుడిలా భావించేవారని, అదేవిధంగా, ప్రతి విషయంలోనూ తాను వారి కుటుంబంలో ఒకడిలా ఉన్నానని చెప్పాడు. ఆమెకు, తనకు అఫైర్ అంటే.. ఓ మంచి స్నేహమని, అఫైర్ అంటే కేవలం సెక్స్ ఒక్కటే కాదని, అలా ఆలోచించే వాళ్లు కచ్చితంగా మతి భ్రమించిన వాళ్లేనని చెప్పుకొచ్చారు. మగవాళ్లకు మహిళలు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ ఉండొచ్చు కదా? అని జగపతిబాబు ప్రశ్నించారు. సౌందర్యతో తనకు అఫైర్ ఉందని, అయితే, ఆ అఫైర్ అందరూ అనుకునేది కాదంటూ ఆ ఇంటర్వ్యూలో జగపతిబాబు స్పష్టం చేశారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more