మొగల్తూరు మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం: కలెక్టర్ ప్రకటన

30-03-2017 Thu 18:45 | Andhra
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో ఆనంద్ ఆక్వా ఫుడ్ ప్రొసెసింగ్ యూనిట్ లో జరిగిన ప్రమాదంలో మరణించిన వారి ఒక్కొ కుటుంబానికి 25 లక్షల రూపాయల పరిహారం అందజేయనున్నామని జిల్లా కలెక్టర్ భాస్కర్ తెలిపారు. ఈ పరిహారంలో 15 లక్షల రూపాయలను ఆనంద్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తరపున, మిగిలిన 10 లక్షల రూపాయలను ప్రభుత్వం తరపున, ఒక్కో కుటుంబానికి అందజేయనున్నామని ఆయన ప్రకటించారు. కాగా, ఈ ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు పవన్ కల్యాణ్, ఇతర పార్టీలకు చెందిన నేతలు మొగల్తూరు వెళ్లిన సంగతి తెలిసిందే. ఘటనపై కలెక్టర్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతుందని, నిందితులకు కఠిన శిక్షలు పడతాయని పోలీసులు చెబుతున్నారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more