బండ్ల గణేష్ మనిషి కాడు.. తోడేలు లాంటి వాడు!: నటుడు సచిన్ జోషి ఆగ్రహం

27-03-2017 Mon 15:09 | Entertainment
తనను హతమార్చేందుకు గ్యాంగ్ స్టర్ నయీమ్ ను పురమాయించాడంటూ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఇటీవల నటుడు సచిన్ జోషీపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో స్పందించిన సచిన్ ఆ వ్యాఖ్యలను తిప్పికొట్టాడు. ‘బండ్ల గణేష్ మనిషి కాడు.. తోడేలు లాంటి వాడు. ఎవడినైతే నమ్మకూడదో, అటువంటి వాడితోనే వ్యాపారం చేశాను. రూ.27 కోట్ల దాకా ఇవ్వాలని, గణేష్ పై మొత్తం 14 కేసులు కోర్టులో ప్రొడ్యూస్ చేశాము. అయితే, అతన్ని అరెస్టు చేసే పరిస్థితి వచ్చినప్పుడు.. గణేశ్ తండ్రి మా వద్దకు వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో, దయ తలచి వదిలేశాము’ అన్నాడు సచిన్.

కోర్టు ద్వారా వ్యవహారం తేల్చుకుందామని అనుకున్నానని, ‘ఒరేయ్ పండు’ సినిమా షూటింగ్ సమయంలో తనకు తినేందుకు తిండి కూడా లేదని బండ్ల గణేశ్ అనేవాడని.. ఆ తర్వాత నమ్మక ద్రోహం చేశాడని మండిపడ్డాడు. బండ్ల గణేశ్ పై కోర్టులో కేసులు నడుస్తున్న సమయంలో తనపై ఆరోపణలు చేయడం తగదని సచిన్ జోషి అన్నాడు. కాగా, సచిన్ జోషి నటించిన ‘వీడెవడు’ చిత్రం టీజర్ విడుదల కార్యక్రమం ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సచిన్ జోషి పైవిధంగా స్పందించాడు.  

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more