హరిజనుడు, ధోబీ అని సంబోధించినా జైలుకే.. స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

27-03-2017 Mon 07:06 | National
ఇక నుంచి ఎవరినైనా హరిజనుడు, ధోబీ అని పిలిచినా అవమానించినట్టేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆ పదాల్ని కులానికి సంబంధించి కాకుండా ఉద్దేశపూర్వకంగా అవమానించేందుకే వాటిని ఉపయోగిస్తున్నారని పేర్కొంది. అట్రాసిటీ కేసు కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిలును రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. దోభీ, హరిజనుడు అని పిలవడమంటే వారిని ఉద్దేశపూర్వకంగా అవమానించడంతోపాటు దుర్భాషలాడడం కిందకు వస్తుందని ధర్మాసనం పేర్కొంది.  బిహార్‌లోని బెగుసరాయ్‌లో దళిత మహిళ, ఆమె కుటుంబ సభ్యులను కొందరు అగ్ర వర్ణాల వారు హరిజనులు, ధోబీ అని పిలిచి అవమానించారు. ఈ కేసులో నిందితులకు  హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేస్తూ పై విధంగా పేర్కొంది.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more