తమిళనాడు సముద్ర తీరంలో మరకతలింగం.. విచారణ చేపట్టిన అధికారులు

26-03-2017 Sun 08:30 | National
తమిళనాడులోని ఎన్నూర్ సముద్ర తీరంలో విలువైన మరకత లింగం లభ్యమైనట్టు వస్తున్న వార్తలపై అధికారులు స్పందించారు. వదంతులపై విచారణ చేపట్టారు. ఇటీవల తిరువళ్లూరు జిల్లా ఎన్నూరు సముద్రతీరంలో రెండు పడవలు ఢీకొన్నాయి. చమురు లీకవడంతో జాలర్లు వేట నిలిపివేశారు. శుక్రవారం సాయంత్రం సముద్ర తీరంలోని చమురు తెట్టును తొలగిస్తుండగా పెరియ కాశికుప్పానికి చెందిన జాలరి అశోక్‌కు ఓ శివలింగం కనిపించింది.

దాదాపు అరకేజీ బరువు, పది సెంటీమీటర్ల ఎత్తులో ఉన్న అది మరకత లింగమేనని జాలరి గుర్తించాడు. విషయం తెలిసిన జాలర్ల కుటుంబాలు దానికి పూజలు నిర్వహించాయి. విషయం ఆ నోట, ఈనోట పాకడంతో స్పందించిన మత్స్యశాఖ అధికారులు శివలింగాన్ని స్వాధీనం చేసుకుని  తిరువొత్తియూర్‌ తహసీల్దార్‌ సెంథిల్‌నాథన్‌కు అప్పగించారు. పురావస్తు శాఖ అధికారుల పరిశీలన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తహసీల్దార్ తెలిపారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more