నన్ను రక్షిస్తూ.. ఎప్పటికీ తోడుండు చైతూ!: స‌మంత

25-03-2017 Sat 14:58 | Entertainment
‘రోజూ.. నన్ను నువ్వు రక్షించు’ అంటూ చెన్నై బ్యూటీ స‌మంత త‌న ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతాలో త‌న ప్రియుడు నాగ‌చైత‌న్య‌ను ఉద్దేశిస్తూ పోస్ట్ చేసింది. ఈ సంద‌ర్భంగా ఆమె చైతూతో ఎంజాయ్ చేస్తుండ‌గా తీసిన ఓ ఫొటోను త‌న అభిమానుల‌తో పంచుకుంది. త‌న‌కి ఎప్ప‌టికీ తోడుండాలి అనే అర్థంతో వ‌చ్చే హ్యాష్‌ట్యాగ్‌ను ఆమె అందులో జత చేసింది. ఇటీవ‌లే వీరిద్దరి నిశ్చితార్థం ఘనంగా జరిగిన విష‌యం తెలిసిందే. త్వరలో పెళ్లిచేసుకోబోతున్న ఈ ప్రేమికులు స‌మ‌యం దొరిక‌నప్పుడ‌ల్లా త‌మ‌ ఫ్రెండ్స్‌తో జాలీగా గ‌డుపుతున్నారు. ప్రస్తుతం స‌మంత‌ ‘రాజుగారి గది 2’ సినిమాతో పాటు ప‌లు తమిళ చిత్రాల్లో న‌టిస్తోంది. ఇక చైతూ కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు.

Everyday,you save me ❤️ #holdonforever

A post shared by Samantha Ruth Prabhu (@samantharuthprabhuoffl) on <time style=" font-family:Arial,sans-serif; font-size:14px; line-height:17px;" datetime="2017-03-24T15:29:10+00:00">Mar 24, 2017 at 8:29am PDT</time>

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more