హైదరాబాదు పాతబస్తీలో ఆయుధాల కలకలం!

24-03-2017 Fri 18:58 | Telangana
హైదరాబాదులోని పాతబస్తీలో అక్రమ ఆయుధాలు కలకలం రేపుతున్నాయి. అక్కడి హబీబ్ నగర్ లో ఇద్దరు యువకుల నుంచి భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. దీంతో హబీబ్ నగర్, రాజేంద్రనగర్ లో అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెట్టిన పోలీసులు, భారీ ఎత్తున ఇద్దరు యువకుల నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరి నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను చూసి పోలీసులు షాక్ తిన్నారు.

అవి ఎయిర్ గన్స్ అని చెబుతున్న పోలీసులు.. వారివద్ద నుంచి విదేశాల నుంచి కాల్ చేసినట్టు నిరూపించే రూటర్ లు, ల్యాప్ ట్యాప్ ఇతర సాంకేతిక పరికరాలు చూసి ఆశ్చర్యపోయారు. వారేం చేస్తున్నారు? వారి అసలు వ్యూహమేంటి? ఇంత ఖరీదైన ఇన్ని ఎయిర్ గన్ లు ఎందుకు ఉంచుకున్నారు? వంటి వివరాలను ఆరా తీయనున్నట్టు తెలుస్తోంది. కాగా, ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు బంగ్లాదేశ్ నుంచి భారత్ లో ప్రవేశించారన్న నివేదిక నేపథ్యంలో ఇన్ని ఆయుధాలు పట్టుబడడం కలకలం రేపుతోంది. 

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more