కొత్త టీవీ ఛానెల్ పెట్టనున్న పవన్ కల్యాణ్?

23-03-2017 Thu 21:39 | Entertainment
వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతామని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్  ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పవన్ తన గళాన్ని ప్రజలకు వినిపించేందుకు కొత్త టీవీ ఛానెల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెళ్లకు చెందిన ఇద్దరు అధినేతలతో కలిసి ఈ ఛానల్ ను ఆయన ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన కాటమరాయుడు ప్రీ-రిలీజ్ ఫంక్షన్  కు ఈ రెండు ఛానెళ్ల అధినేతలు హాజరయ్యారు. ఈ ఫంక్షన్ కు మీడియా భాగస్వాములుగా మాత్రమే వారు హాజరయ్యారని కొంత మంది అంటున్నప్పటికీ, అంతకుముందు, ఈ ఇద్దరు అధినేతలు పవన్ తో ప్రత్యేకంగా భేటీ అయినట్టు తెలుస్తోంది. కొత్త టీవీ ఛానెల్ ఏర్పాటు విషయమై పవన్ ని వారు కలిశారనే వార్తలు హల్ చల్ చేస్తుండటం గమనార్హం.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more