ఆ ఎంపీ అందరి ముందు తీవ్రంగా అవమానించారు .. నా కళ్ల జోడు పగిలిపోయింది: ఎయిర్ ఇండియా అధికారి ఆవేదన

23-03-2017 Thu 18:20 | National
మన ఎంపీల ప్రవర్తన, సంస్కృతి ఇదే విధంగా ఉంటే ఇక మన దేశాన్ని ఆ దేవుడే రక్షించాలని శివసేన పార్టీ ఎంపీ రవీంద్ర గైక్వాడ్ చేతిలో చెప్పు దెబ్బలు తిన్న ఎయిర్ ఇండియా బాధిత అధికారి సుకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గైక్వాడ్ చాలా అనుచితంగా ప్రవర్తించారని, అందరి ముందు తనను తీవ్రంగా అవమానించి దాడికి పాల్పడ్డారని, తన కళ్ల జోడు పగిలిపోయిందని ఆయన వాపోయారు.

పుణె-న్యూఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో సీటు విషయమై ఎంపీ తనను అసభ్య పదజాలంతో తిట్టడమే కాకుండా, చేయి చేసుకున్నారని  ఫిర్యాదు చేశారు. ఎంపీపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సుకుమార్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, ఈ విషయమై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు స్పందిస్తూ, అధికారులపై భౌతిక దాడులకు పాల్పడటం సమంజసం కాదని, ఏ పార్టీ కూడా ఇటువంటి వాటిని ప్రోత్సహించదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని అన్నారు. ఇదే విషయమై శివసేన పార్టీ నేత మనీషా కయండె స్పందిస్తూ, ఇలాంటి ఘటనలను తమ పార్టీ సహించదని అన్నారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more