సీఎం తీరుపై బీజేపీ ఎమ్మెల్యే నిరసన .. పదవికి రాజీనామా చేసిన రాజాసింగ్!

22-03-2017 Wed 20:06 | Both States
తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ హైదాబాద్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఫ్యాక్స్ ద్వారా  తన రాజీనామా లేఖను ఆయనకు పంపినట్టు తెలిపారు. నియోజకవర్గ సమస్యలపై చర్చించేందుకు సీఎం అపాయింట్ మెంట్ దొరకడం లేదని, నిన్న కేసీఆర్ ను కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి వెళ్లినప్పటికీ ఆయన్ని కలిసే అవకాశం దొరకలేదని రాజాసింగ్ పేర్కొన్నారు.

కాగా, గోషామహల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన, తన నియోజకవర్గం పరిధిలోని నాటుసారా తయారీదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఈ మేరకు రెండు రోజుల క్రితం కేసీఆర్ కు రాసిన ఓ లేఖను మీడియాకు విడుదల చేశారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more