దొంగల భాషపై సోషల్ మీడియాలో పోస్టులు!

22-03-2017 Wed 13:58 | National
మీ ఇంటి ముందున్న గోడ‌ల‌పై పై ఫొటోలో చూపించిన‌ట్లు ప‌లు సింబ‌ల్స్ తో ఉన్న రాతలు ఉంటే వెంటనే పోలీసుల‌కి ఫిర్యాదు చేయండి. లేదంటే మీ ఇల్లు దోపిడీకి గురికావ‌చ్చు. అవును.. ప్ర‌స్తుతం ఈ సింబ‌ల్స్ ఉన్న చిత్రం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ పోస్టును కేర‌ళ‌కు చెందిన ఓ పోలీసు అధికారి కూడా షేర్ చేశారు. ఇటువంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. గోడ‌ల‌పై ఇటువంటి రాత‌లు క‌నిపిస్తే అవి చిన్న పిల్లలు గీసిన‌ పిచ్చి రాత‌లేన‌ని తీసిపాడేయకండి. ఆ రాత‌ల‌కు అనుగుణంగా ఓ 7 సింబ‌ల్స్ ను చూపిస్తూ దొంగ‌లు అలా రాసి వెళుతున్నార‌ట‌. అనంత‌రం దొంగ‌త‌నానికి వ‌చ్చి చోరీల‌కు పాల్ప‌డుతున్నార‌ట‌. పై చిత్రంలో చూపిన‌ట్లు TOO Risky అని రాసి ఉంటే దొంగ‌త‌నం చేయ‌డానికి మీ ఇల్లు రిస్క్ అనిఅర్థం.

Alaramed House అని రాసి ఉంటే అలార‌మ్, క‌రెంట్ ఫెన్సింగ్స్ ఉన్న ఇళ్లని, Wealthy అని రాసి ఉన్న సింబ‌ల్ ఉంటే చాలా ధ‌న‌వంతుల ఇళ్ల‌ని  అర్థం. ఇక మ‌రికొన్ని సింబ‌ల్స్‌లో రాసిన‌ట్లు Nothing Worth Stealing  ఆ ఇంట్లో చోరీ చేసినా పెద్ద ప్ర‌యోజ‌నం లేద‌ని, Previously Burgled అని రాసి ఉంటే గతంలోనే ఓ సారి దొంగ‌త‌నం జ‌రిగిన ఇళ్ల‌ని అర్థం. ఇక‌ Volnerable Female అంటే మ‌హిళ‌లు, వృద్దులు ఉండే ఇళ్ల‌ని, Good Target అనే సింబల్ ఉంటే ఆ ఇంట్లో చోరీ  చేయ‌డం ఎంతో తేలిక‌ని అర్థం. త‌స్మాత్ జాగ్ర‌త్త!


More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more