రోజా రాజ‌కీయ భ‌విష్య‌త్తును జ‌గ‌న్ నాశ‌నం చేస్తున్నారు: టీడీపీ ఎమ్మెల్యే అనిత‌

20-03-2017 Mon 17:30 | Both States
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఇటీవల మాట్లాడుతూ తన రాజ‌కీయ జీవితాన్ని టీడీపీ నాశ‌నం చేయాల‌ని చూస్తోంద‌ని వ్యాఖ్యానించారని, అయితే, ఆమె రాజ‌కీయ భ‌విష్య‌త్తును జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డే నాశ‌నం చేస్తున్నారని ఎమ్మెల్యే అనిత అన్నారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ... రోజా రాజ‌కీయ జీవితాన్ని నాశ‌నం చేయ‌డానికి కంక‌ణం క‌ట్టుకున్నది జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డేన‌ని అన్నారు. ఎందుకంటే ఆమె క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌కుండా జ‌గ‌న్ అడ్డుకుంటున్నారని అన్నారు. ఈ కార‌ణంగానే ఆమెకు ఇబ్బందులు వ‌స్తున్నాయని చెప్పారు. రోజాని అసెంబ్లీకి రానివ్వ‌క‌పోతే దానినే ఇష్యూ చేసి, ఆ సింప‌తీని కొట్టేయాల‌ని వైసీపీ భావిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. రోజాను టార్గెట్ చేయాల్సి న అవ‌స‌రం టీడీపీకి లేదని చెప్పారు.

గ‌త ఏడాది ఆగ‌స్టులో క్ష‌మాప‌ణ‌లు చెబుతామ‌ని రోజా చెప్పారని, ఇప్పుడు మాత్రం చెప్ప‌నంటూ మాట‌మార్చుతున్నార‌ని అనిత అన్నారు. రోజా త‌నకిచ్చిన సీడీ ఒరిజిన‌ల్ కాద‌ని కూడా మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. సీడీ విష‌యంలో ఆ ఆరోప‌ణ‌లు చేయ‌డానికి రోజాకి సంవ‌త్స‌రం స‌మ‌యం ప‌ట్టిందా? అని ఆమె ప్ర‌శ్నించారు. ఒక ద‌ళిత మ‌హిళా ఎమ్మెల్యేకి క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డానికి రోజా ఎందుకు ఒప్పుకోవ‌డం లేద‌ని ఆమె అన్నారు.  అప్ప‌ట్లో అన్ కండిష‌న‌ల్ క్ష‌మాప‌ణ చెబుతాన‌ని రోజా ఎందుకు అన్నారని ఆమె ప్ర‌శ్నించారు. రోజాకి, త‌న‌కి  మ‌ధ్య వ్య‌క్తిగ‌తంగా ఎటువంటి విభేదాలు లేవని ఆమె చెప్పారు.

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more