అసెంబ్లీలో అమితానందంగా కనిపించిన చంద్రబాబు

20-03-2017 Mon 12:08 | Both States
ఈ ఉదయం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తరువాత సీఎం చంద్రబాబునాయుడి ముఖంలో స్థానిక సంస్థల ఎన్నికల విజయానందం స్పష్టంగా కనిపించింది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన ఆయన, తన ప్రసంగమంతా నవ్వుతూనే కొనసాగించారు. ఈ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీపై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనమని, ఇకపై మరింత కష్టపడి పనిచేసి తెలుగు జాతి సత్తాను చాటుతామని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా తాను ఈ మాటలు చెబుతున్నానని, తన మాటలకు తిరుగులేదని అన్నారు. తాత్కాలిక అసెంబ్లీనే ఇంత బాగుంటే, అసలు అసెంబ్లీ ఎలా ఉంటుందో ఊహించుకోవాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆ సమయంలో వైకాపా సభ్యులు రన్నింగ్ కామెంట్రీ చేయబోగా, సభలో హుందాగా ప్రవర్తించాలని, లేకుంటే ఇవే ఫలితాలు పదే పదే పునరావృతమవుతాయని హితవు పలికారు.

More Telugu News

తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more